• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Thursday, March 5, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home ప్రాంతీయం

మూసీ ప్రక్షాళనపై ఫోకస్ – పనుల వేగవంతంపై అధికారులకు రేవంత్ ఆదేశాలు

Devika by Devika
November 2, 2024
in ప్రాంతీయం, రాజకీయాలు
0
మూసీ ప్రక్షాళనపై ఫోకస్ – పనుల వేగవంతంపై అధికారులకు రేవంత్ ఆదేశాలు
0
SHARES
26
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

మూసీ నది ప్రక్షాళనను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అధికారంలోకి వచ్చిననుంచి మూసీ పునరుజ్జీవంపై ఫోకస్ పెట్టింది. దశల వారీగా మూసీ ప్రాజెక్ట్ ను చేపట్టాలని నిర్ణయించింది. మొదటి దశలో బాపూఘాట్ ఎగువ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. మూసీ నదిలో ప్రవేశించే నీటిని శుద్ధి చేసి దిగువకు వదలాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడు వేల కోట్లరూపాయలతో కొత్తగా ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుద్ధి చేసిన నీరు మాత్రమే మూసీలో ప్రవహించేలా ప్రణాళికలు రచిస్తున్న ప్రభుత్వం… ఇందుకోసం ఈ వారంలోనే టెండర్లను పిలవనుంది. సీఎం రేవంత్ వరుసగా అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు.
మూసీ ప్రాజెక్టు తొలి దశలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల నుండి బాపూఘాట్ వరకు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. బాపూఘాట్ ప్రాంగణంలో ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా ఆప్రాంతాన్ని తీర్చిదిద్దాలని…చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలనీ నిర్ణయించారు.
ఇక నీటి శుద్ధి ద్వారా మూసీ ప్రక్షాళన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఎస్టీపీలను ఏడు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. శుద్ధి చేసిన నీరే మూసీలో కలిసేలా ఏర్పాట్లు చేయనుంది. ఇందుకు మల్లన్న సాగర్ నుండి ఉస్మాన్ సాగర్‌కు నీటిని తరలించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మూసీ పరిసర ప్రాంతాల శుభ్రత, సుందరీకరణ పనులు వేగంగా జరిగేలా చూడాలని యంత్రాంగాన్ని రేవంత్ ఆదేశించారు. మూసీ నది పునరుద్ధరణతో నగరం సుందరంగా మారడంతో పాటు… నగరంలోని ప్రజలకు పరిశుభ్ర నీటి వనరులు అందించగలమని రేవంత్ సర్కారు భావిస్తోంది.

Tags: brs partyharish raohyderabad newshydra demolitionktrmusi rivermusi river beautificationrevanth reddytelangana assemblytelangana congresstelugu politics

Related Posts

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
పినరయి స్టేట్మెంట్ వెనక ఉన్న కుట్ర ఇదే!
జాతీయం

పినరయి స్టేట్మెంట్ వెనక ఉన్న కుట్ర ఇదే!

January 4, 2025
Next Post
కాబోయే ప్రెసిడెంట్ ఎవరు..? | NRI Bhanu Gowda about USA Elections 2024 | Devika Journalist

కాబోయే ప్రెసిడెంట్ ఎవరు..? | NRI Bhanu Gowda about USA Elections 2024 | Devika Journalist

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

మొన్న డెడ్ ఎకానమీ అన్నాడు-ఇప్పుడు పెట్టుబడి అంటున్నాడు | | Devika Journalist | |

మొన్న డెడ్ ఎకానమీ అన్నాడు-ఇప్పుడు పెట్టుబడి అంటున్నాడు | | Devika Journalist | |

December 13, 2025
పాకిస్తాన్ కు సోనమ్ వాంగుచుక్- లద్దాక్ ఉద్యమం వెనక విచ్ఛిన్నకర శక్తులు| Devika Journalist

పాకిస్తాన్ కు సోనమ్ వాంగుచుక్- లద్దాక్ ఉద్యమం వెనక విచ్ఛిన్నకర శక్తులు| Devika Journalist

September 26, 2025
ఊళ్లో పెళ్లికి కు*ల హడావుడి అన్నట్టే ఆదేశం తీరు  || Devika Journalist ||

ఊళ్లో పెళ్లికి కు*ల హడావుడి అన్నట్టే ఆదేశం తీరు || Devika Journalist ||

June 15, 2025
ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్- స్వయంసేవకులు | Devika Journalist

ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్- స్వయంసేవకులు | Devika Journalist

August 15, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • ఎంత కమీనే గాడు ! || Devika Journalist ||
  • జాతీయవాదులతో మావోయిస్టులు కలిసి పనిచేయాలి | | Devika Journalist | |
  • పిచ్చివేషాల మధ్య సిద్ధాంతం ముసుగేసుకుంది || Devika Journalist ||
  • ది కేరళ స్టోరీ-2 వచ్చేస్తోంది || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.