• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Friday, March 6, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home అంతర్జాతీయం

తెరకెక్కిన మతోన్మాద దాడి-‘ది సబర్మతి రిపోర్ట్’ ఎందుకు చూడాలంటే…

Devika by Devika
November 28, 2024
in అంతర్జాతీయం, జాతీయం, రాజకీయాలు
0
తెరకెక్కిన మతోన్మాద దాడి-‘ది సబర్మతి రిపోర్ట్’ ఎందుకు చూడాలంటే…
0
SHARES
3
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

అమెరికాలోని వాల్డ్ ట్రేడ్ సెంటర్ లక్ష్యంగా 2001 సెప్టెంబర్ 11న ఉగ్రదాడి జరిగింది. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి అదని అందరూ అనుకుంటారు. అయితే మన దేశంలో అంతకంటే తీవ్రమైన ఘటనలు ఎన్నో జరిగాయి. వాటి ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతెందుకు అమెరికాపై దాడి తరువాత కొన్నినెలలకే 2002 ఫిబ్రవరిలో దారుణమారణ కాండ గుజరాత్ లో జరిగింది. అయితే నాటి విషాదాన్ని ఎవరూ తెరకెక్కించే ప్రయత్నం చేయలేదు.
ఫిబ్రవరి 27, 2002లో ఏకంగా 59 మంది సాధువులను ఉన్మాదమూక సజీవదహనం చేసింది. ఆ ఘటన 9/11 కంటే చాలా భయంకరమైనది. అయోధ్య నుంచి హిందూభక్తులతో వెళ్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ కు మతోన్మాదమూక నిప్పుపెట్టింది. వర్గంపై అణువణువునా ద్వేషం. దారుణంగా చంపాలన్న కసి. అసలు సాటి మనుషులపై ఇంత ద్వేషం ఎలా? కేసులు,శిక్షలు. ఇంతకాలానికి అంటే 8,297రోజుల తరువాత నాటి వాస్తవఘటనల ఆధారంగా “ది సబర్మతి రిపోర్ట్” విడుదలైంది.ఒక చారిత్రక వాస్తవాన్ని తెరమీద చూపించడానికి 22 ఏళ్లకు కొందరికి ధైర్యం వచ్చిందన్నమాట.
మరి సబర్మతి రిపోర్ట్ ఎందుకు చూడాలి. ఎందుకంటే సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్స్ నోళ్లు మూయించడానికి వాస్తవం తెలుసుకోవడానికి చూడాలి. ఎంతసేపూ గోద్రా అనంతర అల్లర్ల గురించే మాట్లాడుతారు తప్ప సబర్మతి రైలు దహనం ఊసే ఎత్తరు వాళ్లు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదంలో మరణించిన 59 మంది ప్రయాణికుల పేర్లను తెలుసుకోవడానికి ఈ చిత్రాన్ని చూడాలి. భారతదేశ చరిత్రను గోద్రాకు ముందు- తరువాత అనే రెండు విభాగాలుగా విభజించిన సంఘటన గురించి తెలుసుకోవడానికి ఈ మూవీ చూడాల్సిందే. ముస్లిం మూక ఎలా హిందువులను, అదీ సాధువులను, రామభక్తులను టార్గెట్ చేసిందో తెలుసుకోవడానికి చూడాలి. రాడికల్ ఇస్లామిక్ భావజాలానికి నాడు సజీవదహనం అయింది 59మంది అయితే 41 మంది పేర్లుమాత్రమే బయటకువచ్చాయి. మరి మిగిలిన 18మంది ఎవరు? అది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
రైలు దహనం ఘటనను మాత్రం బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు సోకాల్డ్ మేధావులు. ఆ ఘటనతో రగిలిపోయి కొందరు యువకులు చేసిన అల్లర్లను మాత్రమే పదే పదే ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. ఆ అమానవీయ ఘటనను చెరిపేసే కుట్రను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. నాటి రైలు తగలబడుతున్న దృశ్యాలను చూడాలని ఉంటే సినిమా చూడాలి. అయితే సజీవదహనం అవుతూ…హిందూభక్తులు చేసిన ఆర్తనాదాలు మీరు తట్టుకోగలరో లేదో మరి. మతోన్మాద గుంపు రైలుబోగిని లక్ష్యంగా చేసుకుని తగులబెట్టిన దృశ్యాలు మిమ్మల్ని వెన్నాడుతూనే ఉంటాయి. తట్టుకునే శక్తి ఉందో లేదో చూసుకోండి.

Tags: godhra kandgujarat riotssabarmati express

Related Posts

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..
అంతర్జాతీయం

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

January 17, 2025
పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
Next Post
రంగంలోకి దిగిన జలాంతర్గామి INS అరిఘాత్ | India Tests K-4 Ballistic Missile | Devika Journalist

రంగంలోకి దిగిన జలాంతర్గామి INS అరిఘాత్ | India Tests K-4 Ballistic Missile | Devika Journalist

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

నెహ్రూను తిట్టకండి అంటే వినరెందుకు? | Devika Journalist

నెహ్రూను తిట్టకండి అంటే వినరెందుకు? | Devika Journalist

January 25, 2026
వందలఏళ్ల తరువాత కేరళలో కుంభమేళా | Devika Journalist

వందలఏళ్ల తరువాత కేరళలో కుంభమేళా | Devika Journalist

January 22, 2026
పదేళ్ల కష్టం వృథా అయిపోయింది || pahalgam attacks || Devika Journalist

పదేళ్ల కష్టం వృథా అయిపోయింది || pahalgam attacks || Devika Journalist

April 26, 2025
సాగరికాఘోష్ మొదలుపెట్టగానే ఎంపీలు బయటకెళ్లిపోయారు |Sagarika Ghosh|| Devika Journalist ||

సాగరికాఘోష్ మొదలుపెట్టగానే ఎంపీలు బయటకెళ్లిపోయారు |Sagarika Ghosh|| Devika Journalist ||

July 29, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • ఎంత కమీనే గాడు ! || Devika Journalist ||
  • జాతీయవాదులతో మావోయిస్టులు కలిసి పనిచేయాలి | | Devika Journalist | |
  • పిచ్చివేషాల మధ్య సిద్ధాంతం ముసుగేసుకుంది || Devika Journalist ||
  • ది కేరళ స్టోరీ-2 వచ్చేస్తోంది || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.