ప్రతి సంవత్సరం క్రిస్మస్ ట్రీ కోసం ప్రపంచ వ్యాప్తంగా 120 మిలియన్ల చెట్లు నరికి వేస్తున్నారు తెలుసా? ఒక్క అమెరికాలో 21.6 మిలియన్ల చెట్లు నరికేస్తున్నారు…
అది వద్దు అంటే ఇంకొందరు చాదస్తులు ప్లాస్టిక్ చెట్లు వాడుతున్నారు…అవి 13 మిలియన్లు..అదీ ఒక్క అమెరికానే… అసలే విపరీత చలికాలం… వృక్షాలన్నీ…కొన్ని జంతువులు సైతం సుషుప్తావస్థకి చేరే సమయం…అప్పుడు పడుతుంది వాటిపై వేటు…ఆ పైన్ చెట్టుకి క్రిస్మస్ కి…శాంటా క్లాజ్ కి క్రిస్మస్ కి సంబంధం ఏంట్రా అంటే ఎవడికీ తెలీదు…ఆ చెట్ల నరికివేత వల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసం అసాధారణం…
మరొక సమస్య పైన్ చెట్టుతో…కార్బన్ డై ఆక్సైడ్ తక్కువ పీలుస్తాయి…ఆక్సిజన్ విడుదల కూడా అతి తక్కువ…వీటిని ఇండ్లలో పెడితే ఏం లాభమురా పాల్ రాజూ!!!!
అతి తెలివైన క్రైస్తవ సోదరులు…ఆ చెట్లు పెంచి అమ్ముతారని చెబుతారు…ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలైతే ఇంకా ఘోరం..పచ్చని చెట్లు కొట్టేసి…వాటికి ప్లాస్టిక్ బల్బులు పెడతారు…అదో ఘోరం…ఆ బల్బుల డెకరేషన్ కోసం ఒక్క అమెరికాలో 3.5 బిలియన్ యూనిట్ల కరెంటు వాడేస్తారు…విపరీతంగా గ్యాస్ వినియోగిస్తారు…ఒక్క యూనిట్ గ్యాస్ మిగిల్చినా ఒక పేద క్రైస్తవుడిని చలినుంచి కాపాడినట్టే. అయినా వాళ్లకు ప్రకృతిమీద, సాటి మానవుడి మీద జాలి ఉంటేగా.
ఇంక యూరోప్ దేశాల లెక్క తీస్తే…భయం వేస్తుంది…ఇంతలా సహజ వనరుల విధ్వంసం చేసే పండుగ ప్రపంచంలో మరొకటి ఉండదేమో. అయినా స్త్రీని… పురుషుడి తొడలోంచి పుట్టిన భోగ వస్తువుగా చూసే సమాజం…ప్రకృతి పట్ల కనికరం చూపిస్తుంది అనుకోవడం మన మూర్ఖత్వం.ప్రకృతిని వాడుకోవడం..విధ్వంసం చెయ్యడం….వాళ్ల వనరులు తరిగిపోతే ఇతర దేశాలపై యుద్ధానికి దిగడం..ఎంత అమానుషం…
బాగా బలిసిన అమెరికా యూరప్ లు క్రిస్టమస్ టైములో ఈ చెట్లు…కరెంటు..గ్యాస్ వినియోగం తగ్గిస్తే అనేక పేద దేశాలకు ఇంధనం లభిస్తుంది…రెండు పూటలా భోంచేస్తారు…భారత్ లో అయితే కనీసం నాలుగున్నర కోట్ల కుటుంబాలు ఈ అతి చేష్టలకి పాల్పడుతున్నాయి…జనవరి ఫస్ట్ కరెంటు వినియోగం…శబ్ద కాలుష్యం…ఊహించలేం…ఆ రోజు ఆ జనాభా కాల్చే క్రేకర్స్ ….అనేక జీవితాలకు క్రాక్స్….అదృష్టం ఏంటంటే వీళ్ళకి ఒకటో రెండో పండుగలు ఉండడం…దురదృష్టం ఏంటంటే…వీరి పండుగలు చీకటి పండుగలు…ఇంటి దీపాలు ఆర్పే పండుగలు కావడం…
ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుడు వీళ్ళకి ఈ సంవత్సరం అయినా జ్ఞానం ప్రసాదించాలి…లేదా ఆరోజు మన హిందువులు…వీరికి ఈ పర్యావరణ విధ్వంసంపై….క్లాసులైనా తీసుకోవాలి…ప్రయత్నిద్దాం… మూర్ఖులను మార్చలేము అని నిస్పృహకు లోను కావద్దు…!పర్యావరణ హితం కోరుకునే ప్రతి ఒక్కరం దీన్ని ప్రచారం చేద్దాం…ఎవరైనా సెలబ్రిటీ ఆ చెట్టుతో ఫోటో దిగితే…#notochrismastree అని పంపుదాం…#savetrees చెబుదాం!!!
-శ్రీహరి మంగళంపల్లి