• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Friday, June 6, 2025
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home అంతర్జాతీయం

పాకిస్తాన్ హిందువులకు భారతపౌరసత్వం-56 మందికి సర్టిఫికెట్లు ఇచ్చిన గుజరాత్ ప్రభుత్వం

Devika by Devika
December 14, 2024
in అంతర్జాతీయం, జాతీయం, రాజకీయాలు
0
పాకిస్తాన్ హిందువులకు భారతపౌరసత్వం-56 మందికి సర్టిఫికెట్లు ఇచ్చిన గుజరాత్ ప్రభుత్వం
0
SHARES
8
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను అమలు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం 56మందికి భారత పౌరసత్వం ఇచ్చింది. వారంతా రెండు దశాబ్దాల కంటె ముందు భారతదేశానికి శరణార్థులుగా వచ్చి గుజరాత్‌లో నివసిస్తున్న హిందువులు. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వారికి పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసారు. ఎన్నో యేళ్ళుగా పౌరసత్వ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న ఆ శరణార్థులకు ఈ చర్య ఊరట కలిగించింది.


భారత పౌరసత్వం అందుకున్న 56మంది వ్యక్తుల్లో హిషా కుమారిది ప్రత్యేకమైన పరిస్థితి. హిషా 1998లో పాకిస్తాన్‌లో పుట్టింది. హిందువులపై హింసాకాండ, ఊచకోతను తప్పించుకునేందుకు ఆమె కుటుంబం 2013లో భారత్ వచ్చింది.ఇక్కడకు వచ్చాక 9వ తరగతి నుంచీ తన చదువు మళ్ళీ మొదలుపెట్టింది.
2017లో అజ్మేర్‌లో వైద్యకళాశాలలో అడ్మిషన్ సాధించింది. ఈ మధ్యనే ఆమె తన వైద్యవిద్య పూర్తిచేసింది. సర్టిఫికెట్ అందుకుంటూ తీవ్ర ఉద్వేగానికి గురైందామె. ‘‘నా అస్తిత్వాన్ని పునరుద్ధరించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు జీవితాంతం ఋణపడి ఉంటాను. ఇప్పుడు ఈ దేశ పౌరురాలిగా నేను ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు’’ అంటూ గర్వంగా తన భారతీయ పౌరసత్వ పట్టాను ప్రదర్శించింది. సీఏఏ కింద భారత పౌరులుగా నమోదు చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేశారు. గతంలో ఢిల్లీ వెళ్లాల్సి వచ్చేది. చాలాసంక్లిష్టం అయ్యేది. అయితే ఇప్పుడు ఇలాంటి అంశాలను ఎక్కడిక్కడే స్థానికంగా పూర్తి చేసేలా సులభతరం చేశారు. 2017 నుంచి మార్చి 2024 మధ్య 1167మంది పాకిస్తానీయులు భారత పౌరసత్వం స్వీకరించారు. ఈ 56మందితో కలిపి ఆసంఖ్య 1222 కు చేరింది.

Tags: amit shah caa newsamit shah on caacaacaa impemented in indiacaa implementationcaa implementation in indiacaa in indiacaa protestcaa protestscaa protests in indiacaa protests indiacaa rules in hindicaa rules in indiaindia caa protests

Related Posts

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..
అంతర్జాతీయం

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

January 17, 2025
పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
Next Post
ఓడీఎఫ్ లో తయారైన 120 ఆర్మీ యుద్ధ  ట్యాంకులు-ట్రయల్ రన్ విజయవంతం

ఓడీఎఫ్ లో తయారైన 120 ఆర్మీ యుద్ధ ట్యాంకులు-ట్రయల్ రన్ విజయవంతం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

మన రాజ్యాంగం పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారాన్ని ఇచ్చింది |  Supreme Court | Parliament | Waqf

మన రాజ్యాంగం పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారాన్ని ఇచ్చింది | Supreme Court | Parliament | Waqf

April 19, 2025
చైనాను వణికిస్తున్నకొత్తవైరస్ హెచ్ఎంపీవీ – భారత్ అప్రమత్తం | HMPV | China Virus | Devika Journalist

చైనాను వణికిస్తున్నకొత్తవైరస్ హెచ్ఎంపీవీ – భారత్ అప్రమత్తం | HMPV | China Virus | Devika Journalist

January 4, 2025
మా పాలనలో మహారాష్ట్రలో ఒక్కమూకదాడి కూడా జరగలేదు- ఆదిత్యఠాక్రే అబద్దాలు

మా పాలనలో మహారాష్ట్రలో ఒక్కమూకదాడి కూడా జరగలేదు- ఆదిత్యఠాక్రే అబద్దాలు

November 10, 2024
స్టేలిన్ కలాంను కూడా అవమానించినట్టే | Modi in Tamil Nadu | Stalin | Pamban Bridge Devika Journalist

స్టేలిన్ కలాంను కూడా అవమానించినట్టే | Modi in Tamil Nadu | Stalin | Pamban Bridge Devika Journalist

April 8, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • భరత మాత చిత్రపటం వద్దంట-నికృష్ఠ రాజకీయం || Devika Journalist ||
  • ఆ డబ్బు అన్ని రకాల జబ్బులను తీసుకుని వస్తుంది|| Devika Journalist ||
  • భారత్ ప్రైడ్-చినాబ్ బ్రిడ్జ్|| World’s Highest Railway Bridge ||Narendra Modi|| Devika Journalist ||
  • అయోధ్యలో విశేష వేడుక-రామదర్బార్ ప్రతిష్ఠ || Ayodhya || Sri Ram Darbar || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.