ప్రజల్లో తీవ్రవ్యతిరేకపెరగడంతోరాజీనామాకు జస్టిస్ట్రూడో సిద్ధమయ్యాడు.ఈ ఎన్నికల్లో ఆయన లిబరల్ పార్టీకి గెలిచేఅవకాశాలు తక్కువేననే అంచనాలున్నాయి.దీంతో పార్టీ చీఫ్ పదవికిరిజైన్ చేయాలని భావిస్తున్నారు.కన్సర్వేటివ్పార్టీ అభ్యర్థి…పొయిలివ్రే ముందంజలోఉన్నాడు
ఈనెల 8న పార్టీ కాకస్ మీటింగ్ జరగనుంది పార్టీ ఇతరన నేతలుఆయన రాజీనామాకు డిమాండ్ చేసేఅవకాసం ఉందు. అంయితే ఆలోగానే గౌరవంగా తప్పుకోవాలనే యోచనలో ట్రూడోఉన్నాడుపదేళ్లపాటు కెనడా రాజకీయాల్లో కీలకంగా ఉన్నాడు.. 2013లో ప్రధాని పదవిని స్వీకరించాడు..