బిదూరీ అనుచిత వ్యాఖ్యలు..
బీజేపీ ఢిల్లీ నేత చేసిన వ్యాఖ్యలపై దుమారంరేగుతోంది.కాల్కాజీ నుంచి పోటీ చేస్తున్నరమేశ్ బిధూడీ ప్రియాంకపై..
తనను గెలిపిస్తే..నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకవాద్రా బుగ్గల్లా తయారచేస్తానన్నారు, దుమారం రేగడంతో వెనక్కి తగ్గారు.తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్టు ఎక్స్వేదిగ్గాచెప్పారు.గతంలోకూడా లాలూ ప్రసాద్ యాదవ్…బిహార్రోడ్లను హేమామాలిని బుగ్గల్లా నున్నగా చేస్తా అన్నారు.
ఆల్కాలంబా ఆగ్రహం వ్యక్తం చేసింంది.