చైనాను హెచ్ఎంపీవీ వణికిస్తున్న వేళ భారత్ లో తొలికేసు వెలుగుచూసిది. కర్నాటకలో ఈవైర్ ను గుర్తించారు..3,8 వయసున్నచిన్నారుల్లోదీన్ిగుర్తించారు. అయితే ఒక చిన్నారి డిశ్టార్డ్ కాకా..ఇంకో చిన్నారు ఆస్పత్రిలోఉంది.. అయితే వారికుటుంబసఙ్యులుఈ మధ్య కాలంలో ఇతరదేశాలకువెళ్లలేదని తెలుస్తోంది.
చైనాలో వైరస్ విజృంభన నేపథ్యంంలో భారత్ అప్రమత్తమైంది.
ఆందోళనచెందాల్సినఅ వసరం లేదని..ఆలక్షణాలుఉన్నవాళ్లువెంటనే చూపించుకోవాలి..శ్వాసకోశఇబ్బందులుఉంటాయని వైద్యులు తెలిపారు.