• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Saturday, September 5, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home జాతీయం

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

Devika by Devika
November 5, 2024
in జాతీయం
0
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

Agra, India - March 9, 2010 - Man digging an irrigation trench to water his cucumbers on his small plot on the riverbank. The Taj Mahal in the background. Farmers from local communites are allowed to farm on the fertile grounds opposite the Taj Mahal. The Taj Mahal is an example of Mughal architecture (combining Persian, Islamic and indian styles), and built in 1631 by order of Sha Jahan, the emperor. The monument is dedicated to his third wife, Mumfaz Mahal, who died during the birth of their 14th child.

0
SHARES
225
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

తాజ్ మహల్ పై ఎప్పటినుంచో ఓ వివాదం నడుస్తోంది. అది ముంతాజ్ సమాధికాదని…తేజోమహల్ అనే ఆలయం అని మొఘలులు ధ్వంసం చేసిన వేలాదిమందిరాల్లో అదీ ఒకటని.. అయితే దానికి సంబంధించిన మరో వివాదం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.. కోర్టు తీర్పుతో సద్దుమణిగింది కూడా. తాజ్ మహల్ ను ఆనుకుని ఉన్న మహతాబ్ భాగ్ పక్కనున్న స్థలం తనదని సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న ఓరైతు ఎట్టకేలకు దాన్ని సొంతం చేసుకున్నాడు. న్యాయస్థానం తీర్పు తనకు అనుకూలంగా రావడం ఆలస్యం.. ఆ భూమిని ట్రాక్టర్ తో దున్నేసుకున్నాడు. బారికేడ్స్ ఏర్పాటు చేసేసుకున్నాడు. నో ఎంట్రీ బోర్టూ పెట్టేసుకున్నాడు.

ఆ రైతు పేరు మున్నాలాల్. కచ్ పురా జీల్లా దేవ్ జిత్ వాసి. ఆ పార్క్ లోని 6 బిగాల జాగా తమదని…కొన్ని తరాలనుంచి తమ పూర్వీకుల స్వాధీనంలోనే ఉందని వాదిస్తూ వస్తున్నాడు. 1976లో అర్బన్ సీలింగ్ సమయంలో అధికారులు దాన్ని లాగేసుకున్నారని పత్రాలూ చూపించాడు. వారసత్వంగా వచ్చిన తన భూమి తనకు ఇప్పించాలంటూ 40ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు. 2020లో అగ్రా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లో ఆ భూమిపై తన యాజమాన్య హక్కులను క్లెయిమ్ చేశాడు. 1998 నుంచి 2020 వరకు ఉన్న అన్నిరకాల రెవెన్యూ డాక్యుమెంట్లనూ ఎవిడెన్సు గా నివేదించాడు. అన్నింటిని పరిశీలించిన కోర్టు వాటి ఆధారంగా ఆ భూమి మున్నాలాల్ దేనని నిర్థారించింది. తీర్పు అనుకూలంగా రావడంతో వెనువెంటనే తన స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు, ఎవరికీ ప్రవేశం లేదంటూ బోర్డూ పెట్టేశాడు.
అయితే మున్నాలాల్ కు అనుకూలంగా వచ్చిన ఈ తీర్పు తాజ్ మహల్ ప్రేమికులకు, లక్షలాదిగా అక్కడికి వచ్చే పర్యాటకులకు కాస్తఆశాభంగం కలిగించే విషయం. ఎందుకంటే ఆ పాలరాతిఅద్భుతాన్ని చూడడానికి వచ్చే ప్రతిఒక్కరూ మహతాబ్ భాగ్ పక్కనే ఉన్న పదకొండు మెట్ల పార్క్ నుంచి సూర్యాస్తమ దృశ్యాన్ని, పున్నమి నాటి వెన్నెలను తిలకిస్తుంటారు. అంతేకాదు ప్రత్యేక సందర్భాల్లో అక్కడ అనేక సాంస్కృతిక ఉత్సవాలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పుడెవరూ ఆ సుందర దృశ్యాన్ని ఆస్వాదించలేరు. కారణం… ఇప్పుడు అటువైపు ఎవరూ వెళ్లడానికి లేదు. వారసత్వంగా తాను గెలుచుకున్న స్థలంలోకి ఎవరికీ ఎంట్రీ లేదంటూ మున్నాలాల్ బోర్డు తగిలించేశాడు. అయితే ఈ భూమి ఆగ్రా డెవలప్ మెంట్ అథారిటీ ఏడీఏ పరిధిలోకే వస్తుందని… తాజా పరిణామాలపై విచారణ జరుపుతామని అధికారులంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags: Agra Development Authority’s (ADA) jurisdictionAgra farmerfarmer munna lal taj mahalGyarah Sidi Parklatest telugu newsnational news in telugutaj mahaltelugu politics

Related Posts

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
పినరయి స్టేట్మెంట్ వెనక ఉన్న కుట్ర ఇదే!
జాతీయం

పినరయి స్టేట్మెంట్ వెనక ఉన్న కుట్ర ఇదే!

January 4, 2025
బాల్కనైజేషన్ ఆఫ్ మియన్మార్ -2
అంతర్జాతీయం

బాల్కనైజేషన్ ఆఫ్ మియన్మార్ -2

December 27, 2024
Next Post
యూపీలోని 16వేల మదర్సాలకు ఊరట-విద్యాచట్టం రాజ్యాంగబద్దమేనంటూ సుప్రీం తీర్పు

యూపీలోని 16వేల మదర్సాలకు ఊరట-విద్యాచట్టం రాజ్యాంగబద్దమేనంటూ సుప్రీం తీర్పు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

ఉద్యమం ముందుకెళ్తుందా…మురుగన్ ఆలయ విముక్తి జరుగుతుందా ? || Devika Journalist ||

ఉద్యమం ముందుకెళ్తుందా…మురుగన్ ఆలయ విముక్తి జరుగుతుందా ? || Devika Journalist ||

June 24, 2025
రాహుల్ కు ప్రధాని అయ్యే అర్హత లేదా..నెహ్రూనే చెప్పారా?  | DevikaJournalist

రాహుల్ కు ప్రధాని అయ్యే అర్హత లేదా..నెహ్రూనే చెప్పారా? | DevikaJournalist

September 8, 2025
ఢిల్లీ ఫలితాలు – ట్రంప్ కు Thanks చెప్పాల్సిందే.. | Trump | Rohingyas | Kejriwal | Devika Journalist

ఢిల్లీ ఫలితాలు – ట్రంప్ కు Thanks చెప్పాల్సిందే.. | Trump | Rohingyas | Kejriwal | Devika Journalist

February 10, 2025
ఆర్య వలస సిద్ధాంతం తప్పంటూ మరో రుజువు || Devika Journalist ||

ఆర్య వలస సిద్ధాంతం తప్పంటూ మరో రుజువు || Devika Journalist ||

June 29, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • ప్రభుత్వ సంస్థల్ని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తారు? | Devika Journalist
  • తాడ్వాయ్ డీప్ ఫారెస్ట్…తెలంగాణ సఫారీ నుంచి
  • 29 July 2026
  • గంగైకొండ చోళపురంలో ఉన్నా | | Devika Journalist | |
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.