• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Sunday, March 8, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home అంతర్జాతీయం

ట్రంప్ కార్యవర్గంలోకి వివేక్ రామస్వామి-వైరల్ అవుతున్న వివేక్ గ్రాడ్యుయేషన్ డే స్పీచ్

Devika by Devika
November 14, 2024
in అంతర్జాతీయం, రాజకీయాలు
0
ట్రంప్ కార్యవర్గంలోకి వివేక్ రామస్వామి-వైరల్ అవుతున్న వివేక్ గ్రాడ్యుయేషన్ డే స్పీచ్
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE)కి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి నాయకత్వం వహిస్తారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయనతో పాటు ఎలన్ మస్క్ కూడా ఉంటారు. అమెరికన్ పేట్రియాట్ వివేక్ రామస్వామి, ఎలన్ మస్క్ డోగ్ విభాగానికి నాయకత్వం వహిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నానని ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు.ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు కలిసి ప్రభుత్వ బ్యూరోక్రసీని అవకతవకలపై, అదనపు నిబంధనలను తగ్గించడానికి, వృధా ఖర్చులను తగ్గించడానికి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించడానికి సేవ్ అమెరికాకోసం పనిచేస్తారని తెలిపారు.DOGE వైట్ హౌస్,ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో భాగస్వామిగా ఉండి నిర్మాణాత్మక వ్యూహాలు,సంస్కరణలను ప్రభుత్వానికి అందిస్తుంది.తాజా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ 2025లో తన అధికారిక ప్రారంభోత్సవానికి ముందే తన టీంను సిద్ధం చేసుకుంటున్నాడు.అటు గవర్నమెంట్ ఆఫ్ ఎఫిషియెన్సీ హెడ్‌గా వివేక్ రామస్వామిగా ఎంపికైన సందర్భంగా వివేక్ రామస్వామి హైస్కూల్ వీడియో వైరల్ అవుతోంది. 2003లో 18 ఏళ్ల వయసులో సెయింట్ జేవియర్ హైస్కూల్‌‌ గ్రాడ్యుయేషన్ డేలో వివేక్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గమ్యం కంటే ప్రయాణమే ముఖ్యమని అప్పుడాయన అన్న మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ‘నేను నా హైస్కూల్ కెరీర్ మొత్తం పరుగెడుతూనే ఉన్నాను. అయితే కాస్తముందుగానే ఆగిపోయి… స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలనుకుంటున్నాను’ అని నాడు ఆయన అన్నారు. ఈ మాటలు అప్పట్లోనే అతని పరిణతికి, ముందుచూపునకు నిదర్శనమని అందరూ ప్రశంసిస్తున్నారు.కేరళకు చెందిన వివేక్ రామస్వామి తల్లిదండ్రులు అమెరికావెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సిన్సినాటీలోని సెయింట్ జేవియర్ హైస్కూల్‌ నుంచి 2003లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం వివేక్ కూడా పోటీలో ఉన్నారు. అయితే ట్రంప్ కు మద్దతిస్తూ తప్పుకున్నారు. విజయం సాధించిన ట్రంప్ ఇప్పుడు తన టీంలో కీలక బాధ్యత అప్పగించారు. ఎలన్ మస్త్ తో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఎఫిషియెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు.

Tags: vivek ramaswamyvivek ramaswamy best momentsvivek ramaswamy interviewvivek ramaswamy trump

Related Posts

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..
అంతర్జాతీయం

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

January 17, 2025
పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
చైనాను వణికిస్తున్నకొత్తవైరస్ హెచ్ఎంపీవీ – భారత్ అప్రమత్తం
అంతర్జాతీయం

చైనాను వణికిస్తున్నకొత్తవైరస్ హెచ్ఎంపీవీ – భారత్ అప్రమత్తం

January 4, 2025
Next Post
Nandakumarji on LokManthan| Devika Journalist

Nandakumarji on LokManthan| Devika Journalist

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

కన్ఫ్యూజన్ ను తొలగించుకుందాం- పండగ చేసుకుందాం | | Devika Journalist | |

కన్ఫ్యూజన్ ను తొలగించుకుందాం- పండగ చేసుకుందాం | | Devika Journalist | |

October 20, 2025
నామినేషన్ వేసిన నరేంద్ర మోడీ | Naarendra modi files Nomination @DevikaJournalist

నామినేషన్ వేసిన నరేంద్ర మోడీ | Naarendra modi files Nomination @DevikaJournalist

May 14, 2024
Threats to News Akhanda Sridhar I న్యూస్ అఖండ శ్రీధర్ కు బెదిరింపులు | Devika Journalist

Threats to News Akhanda Sridhar I న్యూస్ అఖండ శ్రీధర్ కు బెదిరింపులు | Devika Journalist

September 1, 2025
హిందువుల హక్కులను పూర్తిగా హరించే చట్టం | Devika Journalist |Placesofworshipact | SupreemCourt |CJI

హిందువుల హక్కులను పూర్తిగా హరించే చట్టం | Devika Journalist |Placesofworshipact | SupreemCourt |CJI

December 12, 2024

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • ఎంత కమీనే గాడు ! || Devika Journalist ||
  • జాతీయవాదులతో మావోయిస్టులు కలిసి పనిచేయాలి | | Devika Journalist | |
  • పిచ్చివేషాల మధ్య సిద్ధాంతం ముసుగేసుకుంది || Devika Journalist ||
  • ది కేరళ స్టోరీ-2 వచ్చేస్తోంది || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.