• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Friday, March 6, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home అంతర్జాతీయం

ఓడీఎఫ్ లో తయారైన 120 ఆర్మీ యుద్ధ ట్యాంకులు-ట్రయల్ రన్ విజయవంతం

Devika by Devika
December 14, 2024
in అంతర్జాతీయం, జాతీయం
0
ఓడీఎఫ్ లో తయారైన 120 ఆర్మీ యుద్ధ  ట్యాంకులు-ట్రయల్ రన్ విజయవంతం
0
SHARES
17
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

మేక్ ఇన్ ఇండియా నినాదంతో, ఆత్మనిర్భర భారత్ లక్ష్యంతో దేశం పరుగుపెడుతోంది. అందులో భాగంగా యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తోంది తెలంగాణలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. తాజాగా రక్షణరంగం కోసం ఇక్కడ తయారైన యుద్ధ ట్యాంకుల ట్రయల్ రన్ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో బీఎంపీ, బీఎంపీ 2 కె యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ జరిగింది.

ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఏటా 120 యుద్ధట్యాంకులు తయారవుతున్నాయి. రష్యాసాంకేతికతో వీటిని తయారుచేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ …3వేలకు పైగాయుద్ధ ట్యాంకులను ఆర్మీకి అందించింది. ఓడీఎఫ్‌లో సిద్ధమైన తరువాత వాటిని 15నుంచి 20 సార్లు పరీక్షించి…ఫైనల్ ట్రయల్ రన్ తో ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధారించుకుని తరువాత భారత మిలిటరీకి పంపిస్తారు. ఒక్కోవాహనం బరువు దాదాపు 14 టన్నులు ఉంటుంది. రోడ్డుమీద 65 కిలోమీటర్ల వేగంతో…నీటిలో 8 కిలోమీటర్ల వేగంతో నౌకలాగా వెళ్తాయి.ఒక్కో ట్యాంకర్ తయారీకి 8నుంచి 10 కోట్ల వరకు ఖర్చవుతుంది. యుద్ధ సమయంలో సైనికులను, ఆయుధాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు వీటిని వినియోగిస్తారు. రష్యా సాంకేతికతో వీటిని తయారుచేస్తున్నారు. భారత ఆర్మీకి అందించడమే కాక ఇతర దేశాలకూ వీటిని ఎగుమతిచేస్తున్నారు. 14.5 టన్నుల బరువున్న ఈ యుద్ధ ట్యాంక్ పైదాదాపు 10మంది ప్రయాణం చేయవచ్చు. మల్కాపూర్ పెద్ద చెరువులో నిర్వహించిన యుద్ధట్యాంకుల ట్రయల్ రన్ చూసేందుకు పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు.

Tags: battle tankers trail run in sangareddybmp battle tankers trail run in malkapur lakebmp battle tankers trail run in malkapur lake at sangareddyfarmers celebrate trial run of bhakta ramadasu projectkondapur mandal pincodekondapur mandal sangareddy districtmalkapur lake at sangareddyspecial focus on trial run of bhakta ramadasu project success

Related Posts

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..
అంతర్జాతీయం

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

January 17, 2025
పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
Next Post
సంభాల్ ఎంపీ చుట్టూ బిగుస్తున్నఉచ్చు-జియా ఉర్ రెహ్మాన్ పై మరో హత్య కేసు

సంభాల్ ఎంపీ చుట్టూ బిగుస్తున్నఉచ్చు-జియా ఉర్ రెహ్మాన్ పై మరో హత్య కేసు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

ట్రంప్ టీంలోకి మరో భారతీయుడు శ్రీరామ కృష్ణన్

ట్రంప్ టీంలోకి మరో భారతీయుడు శ్రీరామ కృష్ణన్

December 23, 2024
మమత అండతో రెచ్చిపోతున్న టీఎంసీ గూండాలు|| Kolkata || Gangrape || Devika Journalist

మమత అండతో రెచ్చిపోతున్న టీఎంసీ గూండాలు|| Kolkata || Gangrape || Devika Journalist

July 6, 2025
దాడులు కొనసాగుతున్నై…అరెస్టులుంటై | Devika Journalist

దాడులు కొనసాగుతున్నై…అరెస్టులుంటై | Devika Journalist

November 12, 2025
వాళ్లు ఆయుధాలను మాత్రమే సరెండర్ చేస్తున్నారు | Devika Journalist

వాళ్లు ఆయుధాలను మాత్రమే సరెండర్ చేస్తున్నారు | Devika Journalist

October 18, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • ఎంత కమీనే గాడు ! || Devika Journalist ||
  • జాతీయవాదులతో మావోయిస్టులు కలిసి పనిచేయాలి | | Devika Journalist | |
  • పిచ్చివేషాల మధ్య సిద్ధాంతం ముసుగేసుకుంది || Devika Journalist ||
  • ది కేరళ స్టోరీ-2 వచ్చేస్తోంది || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.