180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
https://twitter.com/DevikaRani81/status/1875501819407036584 వందేభారత్ స్లీపర్ ట్రైన్ కు సంబంధించి మరోసారి ట్రయల్ రన్ నిర్వహించారు. రైలు వేగాన్నిక్రమక్రమంగా పెంచుతూ పరీక్షిస్తున్నారు. ఇక ఇవాళ 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది....


















