బెనిఫిట్ షోలు రద్దు చేస్తే సరిపోతుందా?-తాజా ఘటనతోనైనా అభిమానులు ఆగుతారా?
తెలంగాణలో ఇకనుంచి బెనిఫిట్ షోలు ఉండవని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ...