మూసీ ప్రక్షాళనపై ఫోకస్ – పనుల వేగవంతంపై అధికారులకు రేవంత్ ఆదేశాలు
మూసీ నది ప్రక్షాళనను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అధికారంలోకి వచ్చిననుంచి మూసీ పునరుజ్జీవంపై ఫోకస్ పెట్టింది. దశల వారీగా మూసీ ప్రాజెక్ట్ ను చేపట్టాలని నిర్ణయించింది. మొదటి ...