ఇస్కాన్ పై నిషేధం విధించాలంటూ ఢాకా హైకోర్టులో పిటిషన్ -తోసిపుచ్చిన న్యాయస్థానం
దేశంలో ఇస్కాన్ పై నిషేధం విధించేందుకు బంగ్లాదేశ్ హైకోర్ట్ నిరాకరించింది. ఇస్కాన్ స్వామి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, అనంతర హింస నేపథ్యంలో దేశంలో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం ...