మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!
మొన్నటికి మొన్న లక్ష చెట్లు ఒకేరోజు నేలకూలినై…నిన్నదశాబ్దాల తరువాత దక్కన్ పీఠభూమిని ఆనుకుని ములుగు కేంద్రంగా భూకంపం..అసలు ఏజెన్సీ ప్రాంతం ములుగు జిల్లాలో ఏం జరుగుతోంది..? ఈ ...