చైనాను వణికిస్తున్నకొత్తవైరస్ హెచ్ఎంపీవీ – భారత్ అప్రమత్తం
చైనాలో కొత్త వైరస్ ‘హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్‌ఎంపీవీ)’ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్తలు మరోసారి ప్రపంచాన్నికలవరపెడుతున్నాయి.అంతకంతకూ పెరుగుతున్న ఫ్లూకేసులతో జనంఆస్పత్రులకు బారులు తీరుతున్నారు. వారంతా జలుబు, దగ్గు, ...