కెనడాలో హిందూ ఆలయంపై, భక్తులపై ఖలిస్తానీ ఉగ్రవాదుల దాడి – ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చిన కెనడా ఇండియన్స్
కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. మరోసారి హిందూఆలయాన్నిటార్గెట్ చేశారు. చేతిలో కర్రలతో బ్రాంప్టన్ లోని హిందూసభ ఆలయంలోకి ఖలిస్తాన్ మద్దతుదారులు ఒక్కసారిగా చొరబడ్డారు. అక్కడున్నహిందుభక్తులపై మెరుపుదాడికి ...