ఓటీటీలో కాదు థియేటర్ కు వెళ్లిచూడాల్సిందే- నక్సలైట్లకు ఎదురు నిలిచి పోరాడిన దేశభక్తుడి కథ జితేందర్ రెడ్డి
భూమి హక్కులు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడడానికి అని వామపక్ష భావజాలం నుండి స్ఫూర్తి పొంది, తీవ్ర వాద భావజాలం తో 1970-80లలో నక్సల్ ...