రీల్స్ లో బిజీగా ఉంటుందంటూ అమృత ఫడ్నవిస్ పై కన్హయ్య కుమార్ అసభ్యకర వ్యాఖ్యలు-బీజేపీ ఆగ్రహం
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత కన్హయ్యకుమార్. రాష్ట్రముఖ్యమంత్రి భార్య ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ లో బిజీగా ...