60శాతం ముస్లిం జనాభా ఉన్న స్థానంలో బీజేపీ ఘన విజయం-ఎస్పీకి పట్టున్న స్థానంలో కుందర్కిలో ఎగిరిన కాషాయ జెండా
ఇవాళ్టి ఎన్నికల ఫలితాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన స్థానం యూపీలోని కుందర్కి నియోజకవర్గం. 60శాతం ముస్లిం జనాభా ఉన్న ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు. ...