రేవంత్ ప్రభుత్వం వన్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్:విజయాలెన్ని? వైఫల్యాలేంటి?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. ఓ వైపు ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటుంటే...ఏడాది పాలన అట్టర్ ఫ్లాప్ అని విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ లు విమర్శిస్తున్నాయి. ...