దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాల నిర్వహణ సాధ్యమేనా? – హైదరాబాద్ అందుకు అనుకూలమేనా?
దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్న అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ…, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు పన్నుల్లో ...