ఓట్ల కోసం వేషం మార్చిన నటి,ఫెమినిస్ట్ -స్త్రీ విద్యను,మహిళాసాధికారితను వ్యతిరేకించే మతగురువు మద్దతు కోరిన స్వరాభాస్కర్
నటి, ఫెమినిస్ట్ స్వరభాస్కర్ వేషంమార్చింది. హిజాబ్ ధరించి భర్త ఫహద్అహ్మద్ తో కలిసి ఇస్లామిక్ మతగురువు సజ్జాద్ నోమానిని కలిసింది. అనుశక్తినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహా ...