విజింజం పోర్ట్ పనులు అదానీ గ్రూప్ కు-2028కల్లా ప్రాజెక్ట్ పనులు పూర్తి అవుతాయన్నవిజయన్
అదానీ అంశంపై చర్చ జరపాలని వారం రోజులుగా ప్రతిపక్షాలు పార్లమెంట్ ఉభయసభల్ని స్తంభింపచేస్తున్నాయి. ఇండీ అలయెన్స్ పార్టీలసభ్యులే కాక... అందులో లెఫ్ట్ పార్టీల ఎంపీలు కూడా ఉన్నారు. ...