కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా వక్ఫ్ దావాలు-రెండు నెలల్లో వందలసంఖ్యలో క్లెయిమ్స్
వక్ఫ్ సవరణ చట్టం మీద చర్చలు జరుగుతున్న వేళ బోర్డ్ అక్రమాలు, ఆక్రమణలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన, ధార్మిక ప్రయోజనాలకోసం ప్రత్యేకంగా దానంగా ...