వక్ఫ్ బోర్డుకు 10 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు -అన్నివైపుల నుంచి వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకున్న ఆపద్ధర్మ ప్రభుత్వం
వక్ఫ్ బోర్డుకు నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకుంది మహారాష్ట్రలోని తాత్కాలిక సర్కారు. పాలనాయంత్రాంగం తప్పిదాల్లో భాగంగా ఆ ఉత్తర్వులు జారీ అయినట్టు పేర్కొంది. ...