• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Thursday, October 22, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home అంతర్జాతీయం

పదేళ్లలో 11వ స్థానం నుంచి ఐదుకు-ఏడాదిలో మూడో స్థానానికి

Devika by Devika
November 9, 2024
in అంతర్జాతీయం, జాతీయం
0
పదేళ్లలో 11వ స్థానం నుంచి ఐదుకు-ఏడాదిలో మూడో స్థానానికి
0
SHARES
3
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం కేవలం దశాబ్దంలో అంటే పదేళ్లలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందని మీకు తెలుసా? 2025 నాటికి అంటే మరో ఏడాదికి జర్మనీ, జపాన్ ఆర్థిక వ్యవస్థలను కూడా దాటుకుని అమెరికా, చైనా తరువాత 3వ స్థానానికి భారత్ చేరనుందట. అన్ని ప్రపంచ ఆర్థిక సంస్థల అంచనా ఇది.

IMF యొక్క వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ డేటా ప్రకారం 2013 నుండి 2023 వరకు గత 10 సంవత్సరాలలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 90% పైగా వృద్ధి చెందింది. గత పదేళ్లలో ప్రపంచంలోని అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలోనూ ఇదే అత్యధిక వృద్ధి!
గత పదేళ్లలో ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల నామమాత్రపు జీడీపీవృద్ధి రేటును చూద్దాం.

  1. అమెరికా : ప్రపంచంలో నే నెంబర్ వన్ ఆర్ధిక వ్యవస్థ అమెరికాది. 2013లో16,881 బిలియన్ డాలర్ల జిడిపి ఉంటే 2023 కి 27,358 బిలియన్ డాలర్లు అయింది. అంటే సుమారు 60% జీడీపీ పెరుగుదల నమోదు చేసుకుంది.
  2. చైనా ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. 2013లో జిడిపి 9625 బిలియన్ డాలర్లు ఉంటే 2023 కి 17,662 బిలియన్ డాలర్లు అయింది. అంటే 83.50% వృద్ధి నమోదు చేసింది.
  3. జర్మనీ ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. 2013లో జిడిపి 3734బి. డాలర్లు ఉంటే, 2023కి 4,457 బి.డాలర్లు అయి 19.38%వృద్ధి నమోదు చేసుకుంది.
  4. జపాన్ ప్రస్తుతం ప్రపంచంలో 4వ ఆర్ధిక వ్యవస్థ. అయితే, దురదృష్టం ఏమిటంటే 2013లో 5212 బిలియన్ డాలర్ల తో ఇది 3వ ఆర్ధిక వ్యవస్థ గా ఉండగా జిడిపి 19%తగ్గి ఇప్పుడు 4213 బిలియన్స్ కి పడిపోయి 4వ స్థానానికి దిగిపోయింది.
  5. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. 2013లో 1857 బిలియన్ డాలర్ల తో ప్రపంచంలో 11వ ఆర్ధిక వ్యవస్థ గా ఉంటే, 2023 కి అంటే పదేళ్లలో 92.38% పెరుగుదలతో 3572 బిలియన్ డాలర్ల కు చేరి 5వ స్థానానికి చేరింది.
    ప్రపంచంలో గత పదేళ్లలో పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 90%పైగా అభివృద్ధి నమోదు చేసుకున్న దేశం భారత్ ఒక్కటే.
  6. బ్రిటన్ లేక యూకే ఇప్పుడు 6 వ స్థానం. 2013లో 2787 బి.డాలర్ల ఉండగా 10సం. లలో అది 20%మాత్రమే పెరిగి 2023 సం. కి 3345 బి.డాలర్ల కు చేరింది.
  7. ఫ్రాన్స్ ఇప్పుడు7వ స్థానం. 2013లో జీడీపీ 2812 బి.డాలర్లు ఉండగా 10సం. లలో కేవలం 7.81% వృద్ది నమోదు చేసుకుని 2023 సం. కి 3032 బి.డాలర్ల కు చేరింది.
  8. ఇటలీ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. 2013లో 2143 బి.డాలర్ల జిడిపి ఉండగా 10 సం. లలో కేవలం 5.3% వృద్ది తో 2023కి 2256 బి.డాలర్లు కు చేరింది.
  9. బ్రెజిల్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. 2013లో
    2472 బి.డాలర్ల జిడిపి తో 7వ స్థానంలో ఉండేది. అయితే, ఈ 10 సం. లలో జిడిపి 12% తగ్గుదల నమోదు చేసుకుని 2174 బి.డాలర్ల కు పడిపోయి 9వ స్థానానికి దిగజారింది.
  10. కెనడా ప్రస్తుతం 10వ స్థానంలో ఉంది. 2013లో 1847 బి.డాలర్ల జిడిపి ఉండగా అది ఈ 10 సం.లలో 15.89 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుని 2140 బి.డాలర్ల కు చేరింది.

2013-23మధ్య మోదీ కాలంలో 10 సం.లలో భారత్ సుమారు 92% జిడిపి వృద్ధి చూపించింది. ఇది మిగతా అన్ని దేశాలు కంటే ఎక్కువ. 2014 తర్వాత ప్రపంచంలో దేశ ఆర్ధిక వ్యవస్థ లు అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా కోవిడ్ దెబ్బ నుండి ఆర్ధిక వ్యవస్థ లు ఇంకా కొలుకోలేదు. ఈలోగానే రష్యా-ఉక్రేనియన్ యుద్ధం రావడం తో ప్రపంచంలో చాలా దేశాలు కనీస ఆర్ధిక వృద్ధి రేటుని కూడా సాధించలేకపోయాయి. అందుకే 2013 ముందు బాగా పటిష్టం గా ఉన్న జపాన్ బ్రెజిల్ వంటి దేశాలు 2014 తర్వాత వృద్ధి రేటు పెరగకపోగా తగ్గుదల కనిపించింది.
అంతర్జాతీయంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థ లు ఇంత క్లిష్టంగా ఉన్న సమయంలో భారత్ గత పదేళ్లుగా స్థిరమైన వృద్ది రేట్ సాధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లలో 6 స్థానాలు మెరుగుపరుచుకుని 5వ స్థానానికి చేరింది.

Tags: imf growth forecast 2024indiaindia economic growthindia fastest growing economyindian economy

Related Posts

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..
అంతర్జాతీయం

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

January 17, 2025
పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
Next Post
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా వక్ఫ్ దావాలు-రెండు నెలల్లో వందలసంఖ్యలో క్లెయిమ్స్

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా వక్ఫ్ దావాలు-రెండు నెలల్లో వందలసంఖ్యలో క్లెయిమ్స్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

యూపీలో దళితబాలికపై సామూహిక అత్యాచారం | Dalit Girl Gang-raped | Jihadis | Devika Journalist

యూపీలో దళితబాలికపై సామూహిక అత్యాచారం | Dalit Girl Gang-raped | Jihadis | Devika Journalist

March 8, 2025
మరో కుట్ర! | Mamdani letter to Umar khalid | Devika Journalist |

మరో కుట్ర! | Mamdani letter to Umar khalid | Devika Journalist |

January 3, 2026
గుజరాత్ సీఎం నుంచి ఢిల్లీకి పీఎంగా వెళ్తున్న సమయంలో మోదీ ఏం చేశాడో తెలుసా?| Devika Journalist

గుజరాత్ సీఎం నుంచి ఢిల్లీకి పీఎంగా వెళ్తున్న సమయంలో మోదీ ఏం చేశాడో తెలుసా?| Devika Journalist

September 17, 2025
పశ్చిమ బెంగాల్‌లో ఈ పరిస్థితికి అసలు కారణం మమతే | West Bengal Violence | Waqf Act Devika Journalist

పశ్చిమ బెంగాల్‌లో ఈ పరిస్థితికి అసలు కారణం మమతే | West Bengal Violence | Waqf Act Devika Journalist

April 16, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • ఏ రహస్య ప్రదేశంలో ఏ శక్తిని ఆరాధిస్తున్నాడో || Devika Journalist ||
  • ఆహా!! అబ్బో…దీన్నేమంటారో!
  • బతుకమ్మ పూలు ఇవీ!! బతుకమ్మ పేర్పు ఇలా!!
  • Yes Modiji WE WILL DO IT || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.