• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Sunday, September 6, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home జాతీయం

పవన్ ప్రచారం చేసిన అన్నిస్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల విజయం

Devika by Devika
November 23, 2024
in జాతీయం, ప్రాంతీయం, రాజకీయాలు
0
పవన్ ప్రచారం చేసిన అన్నిస్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల విజయం
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు మార్మోగుతోంది.కూటమి నాయకుడిగా బీజేపీ మహారాష్ట్రలో పవన్ తో ఎన్నికల ప్రచారం చేయించింది. అయితే పవన్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు.
సనాతన ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలు మహా ఓటర్లను ఆకట్టుకున్నాయి. కూటమి అభ్యర్థుల తరపున పలుచోట్ల బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న పుణె, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్‌లలో పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. అన్ని స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచారు.

Tags: maharashtra election 2024pawan kalyan electionpawan kalyan election campaign in maharastrapawan kalyan in maharashtrapawan kalyan maharashtra election campaignpawan kalyan meetingpawan kalyan speech

Related Posts

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
పినరయి స్టేట్మెంట్ వెనక ఉన్న కుట్ర ఇదే!
జాతీయం

పినరయి స్టేట్మెంట్ వెనక ఉన్న కుట్ర ఇదే!

January 4, 2025
Next Post
వాయనాడ్ నుంచి ప్రియాంక వాద్రా ఘన విజయం-రికార్డ్  మెజార్టీ కట్టబెట్టిన ఓటర్లు

వాయనాడ్ నుంచి ప్రియాంక వాద్రా ఘన విజయం-రికార్డ్ మెజార్టీ కట్టబెట్టిన ఓటర్లు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

దొంగబాబాలో బంగ్లాదేశీయులు ఎక్కువ ఉన్నారు|| Devika Journalist ||

దొంగబాబాలో బంగ్లాదేశీయులు ఎక్కువ ఉన్నారు|| Devika Journalist ||

July 23, 2025
నాటిమిస్సింగ్ కేసులు తీస్తున్నారు-వందల్లో ఉండవచ్చు|| Dharmasthalam ||Burial case||Devika Journalist

నాటిమిస్సింగ్ కేసులు తీస్తున్నారు-వందల్లో ఉండవచ్చు|| Dharmasthalam ||Burial case||Devika Journalist

July 22, 2025
అన్యమతస్తులు హిందూ దేవాలయాల్లో పనిచేసింది సుప్రీంకోర్టుకు తెల్వదా?| Article 142 | Supreme Court Waqf

అన్యమతస్తులు హిందూ దేవాలయాల్లో పనిచేసింది సుప్రీంకోర్టుకు తెల్వదా?| Article 142 | Supreme Court Waqf

April 21, 2025
ఎంత విసిగిపోయి ఉంటే మంత్రులను తరిమితరిమి కొడతారు| Devika Journalist

ఎంత విసిగిపోయి ఉంటే మంత్రులను తరిమితరిమి కొడతారు| Devika Journalist

September 11, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • ప్రభుత్వ సంస్థల్ని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తారు? | Devika Journalist
  • తాడ్వాయ్ డీప్ ఫారెస్ట్…తెలంగాణ సఫారీ నుంచి
  • 29 July 2026
  • గంగైకొండ చోళపురంలో ఉన్నా | | Devika Journalist | |
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.