• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Friday, June 5, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home అంతర్జాతీయం

ట్రంప్ టీంలోకి మరో భారతీయుడు శ్రీరామ కృష్ణన్

Devika by Devika
December 23, 2024
in అంతర్జాతీయం, జాతీయం, రాజకీయాలు
0
ట్రంప్ టీంలోకి మరో భారతీయుడు శ్రీరామ కృష్ణన్
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

ట్రంప్ టీంలో మరో భారతీయఅమెరికన్ చేరారు. వెంచర్ క్యాపిటలిస్ట్అయిన శ్రీరామ కృష్ణన్ ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై పాలసీ అడ్వైసర్ గా నియమించారు ట్రంప్. ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వింగ్ లో శ్రీరామ్ పనిచేస్తారు. ఏఐ విధాన రూపకల్పనలో ప్రభుత్వంలో పనిచేస్తారని ట్రంప్ స్వయంగాతెలిపారు. శ్రీరామకృష్ణ కూడా ఎక్స్ వేదిగ్గా స్పందిస్తూ అవకాశం ఇచ్చిన ట్రంప్ కు కృతజ్ఞత తెలిపారు.
శ్రీరామకృష్ణన్ తమిళనాడుకు చెందినవాడు. కాంచీపురంలోని ఎస్ఆర్ఎం కాలేజీ ఐటీ తో ఇంజినీరింగ్ పూర్తి చేసి…2005లో అమెరికా వెళ్లారు. 2005లో మైక్రోసాఫ్ట్‌లో తన కెరీర్ మొదలైంది.

ట్విట్టర్, యాహూ!, ఫేస్‌బుక్ , స్నాప్‌లలో ప్రొడక్ట్ టీంలకు పనిచేశారు. మెటాలో మొబైల్ యాడ్ ప్రొడక్ట్స్ ను ఆయన డెవలప్ చేశారు. క్రమంగా పెట్టుబడిదారుగా, పారిశ్రామిక వేత్తగా ఎదిగారు శ్రీరామ్.మస్క్ కు అత్యంత సన్నిహితుడు. ప్రముఖ వెంచర్ కాపిటల్ సంస్థ ఆండ్రీసెన్ హోరోవిట్జ్ పార్టనర్ గా చేరి… లండన్ కార్యాలయంకేంద్రంగా పనిచేశారు… 2023లో దాన్నివీడి బయటకు వచ్చాడు..ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… ‘ది ఆర్తి అండ్ శ్రీరామ్ షో’ (గతంలో ‘ది గుడ్ టైమ్ షో’ ) దానికి హోస్ట్ … భార్యతో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారు శ్రీరామ్.

Tags: donald trump sriram krishnanindian american sriram krishnansriram krishnansriram krishnan a16zsriram krishnan artificial intelligencesriram krishnan careersriram krishnan elon musksriram krishnan profilesriram krishnan white housetrumptrump ai advisor sriram krishnantrump announced sriram krishnan for ai senior advisor role

Related Posts

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..
అంతర్జాతీయం

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

January 17, 2025
పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
Next Post
కాంగ్రెస్ మితిమీరిన అవినీతే అందుకు కారణం! Rajan Slams UPA-Links curreption to NPAs|Devika Journalist

కాంగ్రెస్ మితిమీరిన అవినీతే అందుకు కారణం! Rajan Slams UPA-Links curreption to NPAs|Devika Journalist

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

నాడు మార్కిస్టులు, నేడు మమత-బెంగాల్ ను దోపిడీ చేశారు | Devika Journalist

నాడు మార్కిస్టులు, నేడు మమత-బెంగాల్ ను దోపిడీ చేశారు | Devika Journalist

August 29, 2025
చైనాను వణికిస్తున్నకొత్తవైరస్ హెచ్ఎంపీవీ – భారత్ అప్రమత్తం | HMPV | China Virus | Devika Journalist

చైనాను వణికిస్తున్నకొత్తవైరస్ హెచ్ఎంపీవీ – భారత్ అప్రమత్తం | HMPV | China Virus | Devika Journalist

January 4, 2025
వాంగ్ ఎన్జీవోలకు విదేశీలనుంచి నిధులు-కాంగ్రెస్ పార్టీ అండ | Devika Journalist

వాంగ్ ఎన్జీవోలకు విదేశీలనుంచి నిధులు-కాంగ్రెస్ పార్టీ అండ | Devika Journalist

September 28, 2025
ఘోరీల నుంచి నెహ్రూ-గాంధీల వరకు- ఎన్ని సవరణలో.. Ghori Waqf Act | Nehru | Congress | Devika Journalist

ఘోరీల నుంచి నెహ్రూ-గాంధీల వరకు- ఎన్ని సవరణలో.. Ghori Waqf Act | Nehru | Congress | Devika Journalist

April 5, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • మోదీ కూడా అంతే!Melody khao khud jaan jao || Devika Journalist ||
  • 30 April 2026
  • నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు! ||Devika Journalist ||
  • పిటిషనర్ కు కోర్టు మొట్టికాయలు! || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.