• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Saturday, September 5, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home ప్రాంతీయం

గురువందనం..ఈ తరానికి స్ఫూర్తిదాయకం- భాగ్యనగరంలో వైభవంగా హిందూ ఆధ్యాత్మిక,సేవా ఫౌండేషన్ బృహత్ మేళా

Devika by Devika
November 10, 2024
in ప్రాంతీయం
0
గురువందనం..ఈ తరానికి స్ఫూర్తిదాయకం- భాగ్యనగరంలో వైభవంగా హిందూ ఆధ్యాత్మిక,సేవా ఫౌండేషన్ బృహత్ మేళా
0
SHARES
16
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హిందూ సేవా ఆధ్యాత్మిక మేళా కోలాహలంగా సాగుతోంది. మూడురోజుల మేళాలో భాగంగా శనివారం ఉదయం ఆచార్య వందనం నిర్వహించారు. కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఇంపాక్ట్ సొసైటీ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు, ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ అతిధులుగా హాజరయ్యారు. నేటి కాలంలో విద్యార్థులు, యువత.. గురువుల ప్రాధాన్యతను తెలుసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశలో పునాదిని నిర్మించిన గురువులను, ఆ స్ఫూర్తిని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

మధ్యాహ్నం సంఘ్ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ ఆధ్వర్యంలో పాఠశాలల నిర్వాహకుల సమ్మేళనం జరిగింది. ఇందులో ఉపాధ్యాయ శ్రేష్టులు ఎస్ ఎన్ రెడ్డి, ఎస్ వి ఎస్ లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు. .

వివిధ సేవా క్షేత్రాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. వారాంతం కావడం తో సందర్శకులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. స్టాల్స్ దగ్గర ఆగి విశేషాలు తెలుసుకున్నారు.

సాయంత్రం ఆత్మీయ వాతావరణం లో గురు వందనం నిర్వహించారు. డీ పీ ఎస్ పాఠశాల చైర్మన్ శ్రీ అజయ్ గుప్త అధ్యక్షత వహించారు. అతిథులుగా కేశవరెడ్డి విద్యాసంస్థల అధ్యక్షులు ఎన్ కేశవ్ రెడ్డి, బచ్ పన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ కే శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణ మఠం అధ్యక్షులు బోధమాయానంద స్వామి హాజరయ్యారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.
ఈ తరం విద్యార్థులు యువతకు భారతదేశం విలువలు సంస్కృతి సంప్రదాయం తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ఒక అంశం మీద వందనం కార్యక్రమం చేపట్టేలా రూపకల్పన చేశారు.

Tags: hindu dharmahindu godshindu religionhinduismhinduism beliefshinduism explainhinduism explained for kidswhat is hinduismwhat is hinduism religion beliefs

Related Posts

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ
జాతీయం

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024
POW పిటిషన్లపై సుప్రీం విచారణ-నాలుగువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
అంతర్జాతీయం

POW పిటిషన్లపై సుప్రీం విచారణ-నాలుగువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం

December 12, 2024
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం-జమిలికి 32 పార్టీల అంగీకారం, 15 పార్టీల వ్యతిరేకం
జాతీయం

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం-జమిలికి 32 పార్టీల అంగీకారం, 15 పార్టీల వ్యతిరేకం

December 12, 2024
క్రిస్మస్ పేరుతో 120 మిలియన్ల చెట్లు నరికివేస్తున్నారు తెలుసా?
అంతర్జాతీయం

క్రిస్మస్ పేరుతో 120 మిలియన్ల చెట్లు నరికివేస్తున్నారు తెలుసా?

December 9, 2024
కసబ్ విషయంలో భారత్ అలా,చిన్మయ్ విషయంలో బంగ్లాదేశ్ ఇలా:ప్రపంచం మొత్తం స్పందించాలి-ఎక్స్ వేదిగ్గా స్వరం పెంచిన పవన్ కల్యాణ్
అంతర్జాతీయం

కసబ్ విషయంలో భారత్ అలా,చిన్మయ్ విషయంలో బంగ్లాదేశ్ ఇలా:ప్రపంచం మొత్తం స్పందించాలి-ఎక్స్ వేదిగ్గా స్వరం పెంచిన పవన్ కల్యాణ్

December 7, 2024
Next Post
మా పాలనలో మహారాష్ట్రలో ఒక్కమూకదాడి కూడా జరగలేదు- ఆదిత్యఠాక్రే అబద్దాలు

మా పాలనలో మహారాష్ట్రలో ఒక్కమూకదాడి కూడా జరగలేదు- ఆదిత్యఠాక్రే అబద్దాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

ఎవరినైనా జైళ్లో పెట్టవచ్చు- సోషల్మీడియా నియంత్రణ కోసం బిల్లు| Devika Journalist

ఎవరినైనా జైళ్లో పెట్టవచ్చు- సోషల్మీడియా నియంత్రణ కోసం బిల్లు| Devika Journalist

July 4, 2025
ఆధ్యాత్మిక మేళాలో వాళ్లకు అవి మాత్రమే కనిపిస్తున్నై ||prayagraj|| kumbh|| Devika Journalist

ఆధ్యాత్మిక మేళాలో వాళ్లకు అవి మాత్రమే కనిపిస్తున్నై ||prayagraj|| kumbh|| Devika Journalist

January 26, 2025
Malegaon blast case | సాఫ్రాన్ టెర్రరిజం-అసలు కుట్ర | Devika Journalist |

Malegaon blast case | సాఫ్రాన్ టెర్రరిజం-అసలు కుట్ర | Devika Journalist |

August 1, 2025
ఎక్కడ మత ఘర్షణలు జరిగినా అందులో వీళ్లదే హస్తం | Rohingyas | Bangladesh Muslims | Devika Journalist

ఎక్కడ మత ఘర్షణలు జరిగినా అందులో వీళ్లదే హస్తం | Rohingyas | Bangladesh Muslims | Devika Journalist

March 11, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • ప్రభుత్వ సంస్థల్ని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తారు? | Devika Journalist
  • తాడ్వాయ్ డీప్ ఫారెస్ట్…తెలంగాణ సఫారీ నుంచి
  • 29 July 2026
  • గంగైకొండ చోళపురంలో ఉన్నా | | Devika Journalist | |
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.