• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Saturday, June 6, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home అంతర్జాతీయం

భారతయువకుడి ఘనత-18 ఏళ్లకే ప్రపంచచాంపియన్ అయిన గుకేశ్ దొమ్మరాజు

Devika by Devika
December 12, 2024
in అంతర్జాతీయం, జాతీయం
0
భారతయువకుడి ఘనత-18 ఏళ్లకే ప్రపంచచాంపియన్ అయిన గుకేశ్ దొమ్మరాజు
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

ప్రపంచ చెస్ చాంపియన్ గా నిలిచి రికార్డ్ సృష్టించాడు భారత్ కు చెందిన గుకేశ్ దొమ్మరాజు. సింగపూర్‌లో జరిగిన చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. చైనాకు చెందిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్ లిరెన్‌తో గుకేశ్ ఫైనల్లో తలపడ్డాడు. 14వది, చివరిది అయిన గేమ్ లో డింగ్ ను ఓడించి టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో విశ్వనాథన్ ఆనంత్ తరువాత ప్రపంచ చాంపియన్ షిప్ సొంతం చేసుకున్న రెండో భారతీయుడిగా గుకేశ్ నిలిచాడు. 2012లో విశ్వనాథన్ ప్రపంచ చాంపియన్ అయ్యాడు.
ఆఖరి గేమ్‌కు ముందు, గుకేష్ డి మరియు డింగ్ లిరెన్ ఇద్దరూ 6.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. ఆఖరి మ్యాచ్ కూడా డ్రా ఆవుతోందనుకున్నారంతా…అయితే చివర్లో డింగ్ లిరెన్ చేసిన పొరపాటును తనకు విజయవంతంగా ఉపయోగించుకున్నాడు. గేమ్ సొంతం చేసుకుని వరల్డ్ చాంపియన్ గా నిలిచాడు.
2024లో అద్భుత విజయాలు సాధించాడు గుకేశ్ . ఈ ఏడాది ఏప్రిల్లో క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ లో డింగ్ లిరెన్‌తో తలపడి వరల్డ్ చాంపియన్ షిప్ మ్యాచ్ కు అర్హత సాధించాడు. ఆ పోటీలకు అర్హత పొందిన వాళ్లలో అతిపిన్న వయస్కుడు గుకేశ్.
ఇదే ఏడాది సెప్టెంబర్ లో బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు సభ్యుడిగా కూడా గుకేశ్ అద్భుతంగా రాణించి, వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతని ఆటతీరుతో ఒలింపియాడ్స్‌లో భారత జట్టు తొలి బంగారు పతకాన్ని గెలుచుకుంది.

Tags: d gukesh victoryd gukesh vs ding lirending lirenindia chess championsingapore chessviswanathan anandworld chess championworld chess championship 2024world chess titleyoungest world chess champion

Related Posts

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..
అంతర్జాతీయం

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

January 17, 2025
పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
Next Post
జమిలి ఎన్నికలకు కేంద్రం కేబినెట్ ఆమోదం | Devika Journalist | One Nation One Election | Parlament

జమిలి ఎన్నికలకు కేంద్రం కేబినెట్ ఆమోదం | Devika Journalist | One Nation One Election | Parlament

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

అధికారం రుచి మరిగితే అంతేనా? భవిష్యత్తులో మహా సంక్షోభం తప్పదా?

అధికారం రుచి మరిగితే అంతేనా? భవిష్యత్తులో మహా సంక్షోభం తప్పదా?

December 2, 2024
నాటి చౌకీదారే పెద్ద చోర్ | @DevikaJournalist

నాటి చౌకీదారే పెద్ద చోర్ | @DevikaJournalist

September 21, 2025
48 గంటల్లో 20 ఎన్** కౌంటర్లు | | 20 Encounters In 48 Hours | | Devika Journalist | |

48 గంటల్లో 20 ఎన్** కౌంటర్లు | | 20 Encounters In 48 Hours | | Devika Journalist | |

October 11, 2025
తాజ్ మహల్ స్థలం నాదే..!! | Farmer Claims Park Land With Taj Mahal View | Devika Journalist

తాజ్ మహల్ స్థలం నాదే..!! | Farmer Claims Park Land With Taj Mahal View | Devika Journalist

November 5, 2024

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • మోదీ కూడా అంతే!Melody khao khud jaan jao || Devika Journalist ||
  • 30 April 2026
  • నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు! ||Devika Journalist ||
  • పిటిషనర్ కు కోర్టు మొట్టికాయలు! || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.