బైబై విస్తారా-చివరి విమానం ముంబై నుంచి ఢిల్లీకి- సిబ్బంది, ప్రయాణికుల భావోద్వేగం
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ప్రయాణం, ప్రస్థానం ముగిసింది. పదేళ్లుగా విమానయాన రంగంలో సేవలిందించిన విస్తారా ఇక ఉండదు. నేటినుంచి ఎయిరిండియాలో పూర్తిగా విలీనం అయిపోయింది. సంస్థ ...









