ఆయోధ్య రామమందిరం సహా హిందూ ఆలయాలపై దాడులు చేస్తాం- పన్నూ వీడియో రిలీజ్
నిన్నామొన్నా కెనెడాలో హిందువులను, హిందూ ఆలయాలను లక్ష్యంగాచేసుకున్నఖలిస్తానీలు ఇప్పుడు అయోధ్యఆలయాన్ని టార్గెట్ చేశారు. రామమందిరంతో పాటు భారత్ లోని ఆలయాలను ధ్వంసం చేస్తామని ఖలిస్తాన్ వేర్పాటువాదనాయకుడు గురు ...