యూపీలోని 16వేల మదర్సాలకు ఊరట-విద్యాచట్టం రాజ్యాంగబద్దమేనంటూ సుప్రీం తీర్పు
ఉత్తరప్రదేశ్ మదర్సా విద్యా చట్టంపై సుప్రీం ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఆ చట్టం రాజ్యాంగబద్దమైనదేనని సమర్థించింది. గతంలో అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. యూపీ మదర్సా ...