• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Saturday, June 13, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home ప్రాంతీయం

అనంతగిరి కొండల్లో అపురూప క్షేత్రం-భక్తుల పాలిట కొంగుబంగారం అనంతపద్మనాభుడు

Devika by Devika
November 6, 2024
in ప్రాంతీయం
0
అనంతగిరి కొండల్లో అపురూప క్షేత్రం-భక్తుల పాలిట కొంగుబంగారం అనంతపద్మనాభుడు
0
SHARES
5
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

భాగ్యనగరానికి 80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ పట్టణానికి సమీపాన దట్టమైన కొండలు,అడవుల మద్య అనంతగిరి గుట్టపైన వెలిసిన వైష్ణవక్షేత్రం అనంత పద్మనాభస్వామి దేవాలయం.
ఆలయం 600 ఏళ్లనాటిదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆలయ ప్రాశస్తిపై పురాణగాథ కూడా ఉంది. ముచుకుందుడు అనే రాజర్షి రాక్షసులతో యుద్దం చేసి అలసట తీరడానికి భూలోకంలో ఏదైనామంచి ప్రదేశం చూపించమని ఇంద్రుణ్నికోరాడట. అంతేకాదు తనకు నిద్రాభంగం కలిగించినవారు తన తీక్షణమైన చూపుతోనే భస్మమైపోవాలని వరం అడిగాడట. తరువాత ఇంద్రుని సూచన మేరకు అనంతగిరికి వచ్చి ఇక్కడే కొండమీద గుహలో నిద్రపోయాడట. ద్వాపరయుగం లో కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకనగారాన్ని ముట్టడించి యాదవ సైన్యాన్ని నాశనం చేశాడు. శ్రీ కృష్ణ బలరాములు ఇద్దరు కాలయవనుడికి భయపడినట్లు నటిస్తూ ముచుకుందుడు సేదతీరుతున్న అనంతగిరి క్షేత్రానికి పరుగున వచ్చారట. కృష్ణ భగవానుడు తన పైన ఉన్న వస్త్రం తీసి నిద్రిస్తున్నముచుకుందుడిపై వేస్తాడట.అక్కడనిద్రిస్తున్న ముచుకుందుడే కృష్ణుడు అనుకున్న కాలయవనుడిని లేపబోయాడంట. దీంతో ఆగ్రహించిన ముచుకుందుడు తీక్షణ చూపుతో అతన్ని భస్మం చేశాడంట. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు ప్రత్యక్షంకాగా ముచుకుందుడు ఆనందంతో వారిపాదాలు కడిగి జన్మ ధన్యం చేసుకున్నాడని విష్ణు పురాణంలో ఉంది., శ్రీ కృష్ణని పాదాలు కడిగిన జలమే జివనది అయినదని అదే కలియుగం లో ముచుకుందా నది ( తరువాత మూసీగా ప్రసిద్ధి చెందినది). కలియుగ ప్రారంభంలో మహా విష్ణువు మార్కండేయ మహామునికి దర్శనం ఇచ్చి అతని తప:ఫలముగా సాలగ్రామ రూపం లో అనంత పద్మనాభుడిగా అక్కడ అవతరించాడని భక్తుల విశ్వాసం.
అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రక్కనే భవనాశనిగా అని పిలిచే భాగీరథ గుండం ఉంది. దాంట్లో స్నానమాచారిస్తే…ఆయురారోగ్యాలు, సకల సంపదలూ కలుగుతాయని భక్తుల నమ్మకం. దేవాలయ పరిసర ప్రాంతంలో 100 వరకు గుహలు ఉన్నాయి .పూర్వము ఋషులు ఇక్కడ తపస్సు చేసుకున్నారనడానికి ఇవి నేటికీ ఆధారభూతంగా ఉన్నాయి.
భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా అనంతపద్మనాభస్వామి విరాజిల్లుతున్నాడు. ఏటా స్వామికి రంగరంగవైభవంగా జాతర నిర్వహిస్తారు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమిన పెద్దజాతరను 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిన మూడు రోజుల పాటు చిన్నజాతర నిర్వహిస్తారు. వికారాబాద్ జిల్లానుంచే కాక మహబూబ్‌గర్,హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, జిల్లా వాసులతో పాటు సరిహద్దు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.

వెళ్లేమార్గం:హైదరాబాద్ -తాండూర్ మార్గంలో వికారాబాద్ దాటగానే అనంతగిరి వస్తుంది. రోడ్డురవాణా సంస్థ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలూ అందుబాటులో ఉంటాయి.

Tags: ananthagiri hillsSri Anantha Padmanabha SwamySri Anantha Padmanabha Swamy vikarabadvikarabad anathagiri templevikarabad temple

Related Posts

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ
జాతీయం

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024
POW పిటిషన్లపై సుప్రీం విచారణ-నాలుగువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
అంతర్జాతీయం

POW పిటిషన్లపై సుప్రీం విచారణ-నాలుగువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం

December 12, 2024
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం-జమిలికి 32 పార్టీల అంగీకారం, 15 పార్టీల వ్యతిరేకం
జాతీయం

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం-జమిలికి 32 పార్టీల అంగీకారం, 15 పార్టీల వ్యతిరేకం

December 12, 2024
క్రిస్మస్ పేరుతో 120 మిలియన్ల చెట్లు నరికివేస్తున్నారు తెలుసా?
అంతర్జాతీయం

క్రిస్మస్ పేరుతో 120 మిలియన్ల చెట్లు నరికివేస్తున్నారు తెలుసా?

December 9, 2024
కసబ్ విషయంలో భారత్ అలా,చిన్మయ్ విషయంలో బంగ్లాదేశ్ ఇలా:ప్రపంచం మొత్తం స్పందించాలి-ఎక్స్ వేదిగ్గా స్వరం పెంచిన పవన్ కల్యాణ్
అంతర్జాతీయం

కసబ్ విషయంలో భారత్ అలా,చిన్మయ్ విషయంలో బంగ్లాదేశ్ ఇలా:ప్రపంచం మొత్తం స్పందించాలి-ఎక్స్ వేదిగ్గా స్వరం పెంచిన పవన్ కల్యాణ్

December 7, 2024
Next Post
ట్రంప్ కోసం మస్క్..  తెర వెనుక ఇంత జరిగిందా.? | Elon Musk, Donald Trump | Devika Journalist

ట్రంప్ కోసం మస్క్.. తెర వెనుక ఇంత జరిగిందా.? | Elon Musk, Donald Trump | Devika Journalist

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

రాహుల్ కు గడ్డి పెట్టిన అమెరికా సింగర్ | Devika Journalist |

రాహుల్ కు గడ్డి పెట్టిన అమెరికా సింగర్ | Devika Journalist |

October 19, 2025
దివిసీమ ఉప్పెన సందర్భంగా ఆర్ఎస్ఎస్ చేసిన సేవ గురించి తెలుసా మీకు?|| Devika Journalist ||

దివిసీమ ఉప్పెన సందర్భంగా ఆర్ఎస్ఎస్ చేసిన సేవ గురించి తెలుసా మీకు?|| Devika Journalist ||

June 16, 2025
వామపక్షుల వక్రీకరణను ఖండిస్తూ వాస్తవాలు వెలుగులోకి తెచ్చారు జైన్ || Devika Journalist ||

వామపక్షుల వక్రీకరణను ఖండిస్తూ వాస్తవాలు వెలుగులోకి తెచ్చారు జైన్ || Devika Journalist ||

July 15, 2025
Secular party Conspiracy between Chamundi and Ayyappa I చాముండి అయ్యప్ప పై సెకూలర్ పార్టీల కుట్ర

Secular party Conspiracy between Chamundi and Ayyappa I చాముండి అయ్యప్ప పై సెకూలర్ పార్టీల కుట్ర

August 29, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • మోదీ కూడా అంతే!Melody khao khud jaan jao || Devika Journalist ||
  • 30 April 2026
  • నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు! ||Devika Journalist ||
  • పిటిషనర్ కు కోర్టు మొట్టికాయలు! || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.