అనంతగిరి కొండల్లో అపురూప క్షేత్రం-భక్తుల పాలిట కొంగుబంగారం అనంతపద్మనాభుడు
భాగ్యనగరానికి 80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ పట్టణానికి సమీపాన దట్టమైన కొండలు,అడవుల మద్య అనంతగిరి గుట్టపైన వెలిసిన వైష్ణవక్షేత్రం అనంత పద్మనాభస్వామి దేవాలయం.ఆలయం 600 ఏళ్లనాటిదని చారిత్రక ...