ప్రజల్లో తీవ్రవ్యతిరేకపెరగడంతోరాజీనామాకు జస్టిస్ట్రూడో సిద్ధమయ్యాడు.ఈ ఎన్నికల్లో ఆయన లిబరల్ పార్టీకి గెలిచేఅవకాశాలు తక్కువేననే అంచనాలున్నాయి.దీంతో పార్టీ చీఫ్ పదవికిరిజైన్ చేయాలని భావిస్తున్నారు.కన్సర్వేటివ్పార్టీ అభ్యర్థి…పొయిలివ్రే ముందంజలోఉన్నాడుఈనెల 8న పార్టీ...
చైనాలో కొత్త వైరస్ ‘హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ)’ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్తలు మరోసారి ప్రపంచాన్నికలవరపెడుతున్నాయి.అంతకంతకూ పెరుగుతున్న ఫ్లూకేసులతో జనంఆస్పత్రులకు బారులు తీరుతున్నారు. వారంతా జలుబు, దగ్గు,...
1948 లో బ్రిటీష్ నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి మియాన్మార్ ( బర్మా ) లో ప్రశాంతత అనేదే లేదు! మియాన్మార్ లో వివిధ జాతుల...
బాల్కనైజేషన్ అఫ్ సిరియా, బాల్కనైజేషన్ అఫ్ టర్కీ, బాల్కనైజేషన్ అఫ్ సోవియట్ యూనియన్ , బాల్కనైజేషన్ అఫ్ ఇండియా, బాల్కనైజేషన్ బర్మా, బాల్కనైజేషన్ అఫ్ చైనా, బాల్కనైజేషన్...
ట్రంప్ టీంలో మరో భారతీయఅమెరికన్ చేరారు. వెంచర్ క్యాపిటలిస్ట్అయిన శ్రీరామ కృష్ణన్ ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై పాలసీ అడ్వైసర్ గా నియమించారు ట్రంప్. ప్రెసిడెంట్ కౌన్సిల్...
ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ అల్లర్ల వెనక అసలు సూత్రధారిగా అనుమానిస్తున్న స్థానిక ఎంపీ జియాఉర్ రెహ్మాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై మరో కేసు నమోదైంది. సంభాల్...
మేక్ ఇన్ ఇండియా నినాదంతో, ఆత్మనిర్భర భారత్ లక్ష్యంతో దేశం పరుగుపెడుతోంది. అందులో భాగంగా యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తోంది తెలంగాణలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. తాజాగా రక్షణరంగం...
పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను అమలు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం 56మందికి భారత పౌరసత్వం ఇచ్చింది. వారంతా రెండు దశాబ్దాల కంటె ముందు భారతదేశానికి శరణార్థులుగా వచ్చి...
ప్రపంచ చెస్ చాంపియన్ గా నిలిచి రికార్డ్ సృష్టించాడు భారత్ కు చెందిన గుకేశ్ దొమ్మరాజు. సింగపూర్లో జరిగిన చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. చైనాకు చెందిన...
హిందువులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న Places of worship act, 1991 అదే ఆరాధనా స్థలాల చట్టంలోని పలు అంశాలను వ్యతిరేకిస్తూ 2021లో దాఖలైన పలు పిటిషన్లపై...
We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.