నిన్నామొన్నా కెనెడాలో హిందువులను, హిందూ ఆలయాలను లక్ష్యంగాచేసుకున్నఖలిస్తానీలు ఇప్పుడు అయోధ్యఆలయాన్ని టార్గెట్ చేశారు. రామమందిరంతో పాటు భారత్ లోని ఆలయాలను ధ్వంసం చేస్తామని ఖలిస్తాన్ వేర్పాటువాదనాయకుడు గురు...
ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం కేవలం దశాబ్దంలో అంటే పదేళ్లలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందని మీకు తెలుసా? 2025...
అన్ని దేశాల్లోఎన్నికల సమయాలలో ప్రజాస్వామ్యం గురించి, ప్రజల రక్షణ, ప్రతిపక్ష నాయకుల స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం గురించి 24 గంటలూ ఉపన్యాసాలు ఇచ్చే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల...
ఎలన్ మస్క్ …ట్రంప్ తరువాత ఎక్కువగా వినిపిస్తున్నపేరు. ట్రంప్ ను అన్నీతానై గెలిపించినవాడు. నాలుగేళ్ల క్రితం ట్రంప్ ఓటమికికారణమైన వేదికే ఇప్పుడు అతని గెలుపుకుకారణమైంది. ఆ వేదికను...
అమెరికా ఎన్నికల్లో ఎన్ఐఆర్ లు మళ్లీ సత్తా చాటారు. అమెరికా ప్రతినిధుల సభకు ఈసారి ఆరుగురు ఎన్నికయ్యారు. గతంలో ఉన్న ఐదుగురికి మరొకరు తోడయ్యారు. కాలిఫోర్నియా ఆరో...
అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. స్వింగ్ స్టేట్ విస్కాన్సిస్ లో గెలుపుతో ట్రంప్ మాజిక్ ఫిగర్ కూడా దాటారు. కావాల్సిన 271...
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. కొన్ని రోజులుగా సూచీలు పెద్దఎత్తున నష్టాల బాట పట్టగా.. ఆ పరంపర కొనసాగుతోంది. ఇక మంగళవారం దేశీమార్కెట్...
కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. మరోసారి హిందూఆలయాన్నిటార్గెట్ చేశారు. చేతిలో కర్రలతో బ్రాంప్టన్ లోని హిందూసభ ఆలయంలోకి ఖలిస్తాన్ మద్దతుదారులు ఒక్కసారిగా చొరబడ్డారు. అక్కడున్నహిందుభక్తులపై మెరుపుదాడికి...
We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.